ఈ ఏడాది AP SSC Exams లో టాపర్ గా నిలిచిన విద్యార్థిని... జయశ్రీ. చేనేత కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి చేసిన కృషి ఏంటో ఈ వీడియోలో చూడండి.